BigTV English

Suhasini met CM RevanthReddy: ఎన్నికల వేళ.. సీఎంతో భేటీ వెనుక ?

Suhasini met CM RevanthReddy: ఎన్నికల వేళ.. సీఎంతో భేటీ వెనుక ?

Nandamuri Suhasini cordially met CM RevanthReddy why?


Suhasini met CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు నందమూరి సుహాసిని. శనివారం ఉదయం సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్‌దాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు.

2018 ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున సుహాసిని పోటీ చేశారు. అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. అయితే కేవలం మర్యాద పూర్వకంగా భేటీ మాత్రమేనని చెబుతున్నారు.


ALSO READ: కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?

అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లోని ముఖ్యంగా కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిధిలో నందమూరి సుహాసినికి మాంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆమెకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×