E-Paper
Advertisement

Nizamabad : పెళ్లి రోజే..పెళ్లి కూతురి ఆత్మహత్య..

Nizamabad : పెళ్లి రోజే..పెళ్లి కూతురి ఆత్మహత్య..
Advertisement

Nizamabad : నిజామాబాద్ జిల్లా నవీపేటలో విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన పెళ్లికూతురు ఉరితాడుపై ప్రత్యక్షమైంది. పెళ్లికూతురు రవళి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రవళి ఆత్మహత్యకు పెళ్లి కుమారుడే కారణమంటూ మృతురాలి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఉద్యోగం చేయాలంటూ రవళిని వేధించాడని ఫిర్యాదులో తెలిపారు. పెళ్లికూతురు ఆత్మహత్యతో కుటుంబంలో విషాయ ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×