Hyderabad City: హైదరాబాద్ సిటీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?