BigTV English
Hyderabad News: హైదరాబాద్ సిటీ.. బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు, దిగబడిన వాటర్ ట్యాంకర్
Test Tube Baby Center: బిచ్చగాళ్ల నుంచి వీర్యం.. సరోగసీ ముసుగులో టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ దారుణాలు
Hyderabad Rains: హైదరాబాద్ వర్షాలు.. ఇళ్లలోకి పాములు, రంగంలోకి హైడ్రా, ఈ ప్రాంతాల్లో బయటకు రావొద్దు

Hyderabad Rains: హైదరాబాద్ వర్షాలు.. ఇళ్లలోకి పాములు, రంగంలోకి హైడ్రా, ఈ ప్రాంతాల్లో బయటకు రావొద్దు

Hyderabad Rains:  రెండురోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి వేకువజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఉదయం డ్యూటీలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులుపడున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ అనే చక్రవ్యూహంలో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిచి ముద్దవుతోంది. గడిచిన మూడురోజులుగా సాయంత్రం నాలుగైతే చాలు వర్షాలు దంచి కొడుతున్నాయి. గడిచిన రెండు రోజులు మధ్యాహ్నం వరకు బాగానే వాతావరణం కనిపించింది. సాయంత్రం అయ్యేసరికి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా […]

Hyderabad News: పాఠశాల పైనుంచి దూకిన విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?
Hyderabad News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు..  జలమండలి అలర్ట్, ఆ పని చేయవద్దని ప్ర‌జ‌లకు సూచన

Hyderabad News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. జలమండలి అలర్ట్, ఆ పని చేయవద్దని ప్ర‌జ‌లకు సూచన

Hyderabad News: భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. గురువారం రాత్రి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిచి ముద్దైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యా యి. రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్‌, మియాపూర్‌, మూసాపేట‌, శేరిలింగంప‌ల్లి, గండిమైస‌మ్మ‌, ల‌కిడికాపూల్‌, సికింద్రాబాద్, ఉప్ప‌ల్‌, మెహిదీపట్నం, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. పలు ప్రాంతాల కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ […]

Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్

Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్

Hyderabad News: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో రోడ్ల మీద వెళ్లేవారిపై వీరంగం సృష్టిస్తున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు యువకులు చిందులేశారు. అంతేకాదు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. వారి బెదిరింపులకు భయపడ్డారు క్యాబ్‌లోని ఐటీ ఉద్యోగులు. దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. కాస్త శృతిమించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. హైదరాబాద్ శివారులో పని పాటా కొందరు యువకులు రెచ్చిపోయారు. వారిలోని కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించారు. ఆ యువకుల కోసం పోలీసులు […]

Bonalu Celebrations: బోనాల పండగ.. హైదరాబాద్‌లోని ఈ ఆలయాల్లో అస్సలు మిస్సవ్వొద్దు
Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు

Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు

Hyderabad News: హైదరాబాద్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవి రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆస్తినష్టం భారీగా […]

Hyderabad News: హైదరాబాద్ ఇందిరా క్యాంటీన్‌లో కీలక మార్పులు.. భోజనంతోపాటు
Hyderabad News: హైడ్రా సూచన.. అలాంటి తప్పు చేయొద్దు, కూల్చివేత తప్పదు

Hyderabad News: హైడ్రా సూచన.. అలాంటి తప్పు చేయొద్దు, కూల్చివేత తప్పదు

Hyderabad News: హైదరాబాద్ సిటీలో అపార్టుమెంట్లు, ఇండువిడ్యువల్ ఇల్లు కోనుగోలుదారులను అలర్ట్ చేసింది హైడ్రా. అనుమ‌తి లేనివి, అక్రమంగా కట్టినవాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని సూచన చేసింది. తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేస్తే..  వాటిని కూల్చివేయాల్సి వస్తుందని చెప్పకనే చెప్పింది. వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ సిటీలో నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నాలాలను ఆక్రమించి వాటిని సొంత స్థలంగా మార్చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిపై షాపులు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో […]

Hyderabad News: హైదరాబాద్‌లో మల్టీ లెవల్ పార్కింగ్..  రెండువారాల తర్వాత.. ఒకేసారి 72 కార్లు
Hyderabad Crime:  మిస్టరీ వీడిన హైదరాబాద్ ట్రావెల్ బ్యాగ్‌ హత్య కేసు, తప్పంతా అక్కడే జరిగింది?
Kavitha Maha Dharna: మహా ధర్నాలో కవిత.. దూరంగా బీఆర్ఎస్ శ్రేణులు
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో కారు బీభత్సం.. నలుగురు యువకులు పరార్
Telangana Govt: వర్షాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు..  ఎమర్జెన్సీ బృందాలు కచ్చితంగా ఉండాల్సిందే

Telangana Govt: వర్షాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు.. ఎమర్జెన్సీ బృందాలు కచ్చితంగా ఉండాల్సిందే

Telangana Govt: సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వర్షాలు, వరదల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నీరు నిలిచిపోయే అవకాశమున్న ప్రాంతాల్లో వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో కీలక విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరదలపై […]

Big Stories

×