BigTV English

Congress Vijayabheri sabha : తుక్కుగూడలో బహిరంగ సభ.. హైలెట్స్ ఇవే..!

Congress Vijayabheri sabha : తుక్కుగూడలో బహిరంగ సభ.. హైలెట్స్ ఇవే..!
Congress Vijayabheri sabha

Congress meeting tukkuguda(Latest political news telangana) :

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లోని తుక్కుగూడ వేదికగా విజయభేరి మోగించింది. ఇక్కడ నిర్వహిస్తున్న సభకు భారీ జనం పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. సభ ప్రాంగణం కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది.


80 ఎకరాల్లో బహిరంగసభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 10 లక్షల మంది వచ్చినా సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు వేదికలు.. 120 ఫీట్లతో మూడు వైపులా ర్యాంపులు పెట్టారు. వేదికపైకి రాగానే సోనియాగాంధీ.. పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. మధ్య స్టేజీలో సోనియా, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుర్చున్నారు.

రెండో వేదికపై PAC, PEC, CWC సభ్యులు కూర్చున్నారు. మూడో వేదికపై DCC అధ్యక్షులు, కళాకారులు ఆశీనులైయ్యారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×