E-Paper
Advertisement

Sonia Gandhi at Vijayabheri: మహాలక్ష్మి పథకం.. తెలంగాణ మహిళలకు సోనియా వరాలు..

Sonia Gandhi at Vijayabheri: మహాలక్ష్మి పథకం.. తెలంగాణ మహిళలకు సోనియా వరాలు..
Advertisement
Sonia Gandhi at Vijayabheri

Sonia Gandhi latest speech(Political news today telangana) :

కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ వేదికపై తెలంగాణ మహిళలకు సోనియా గాంధీ వరాలు కురిపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేసే 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఒకే నెలలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

Advertisement

తుక్కుగూడలోని సభా వేదికపై నుంచి తొలుత తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ నమస్కారం చేశారు. తన ప్రసంగం పూర్తైన తర్వాత రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కు శుంకుస్థాపన చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×