E-Paper
Advertisement

Rahul Gandhi: పీఎం..పీఎం.. రాహుల్‌గాంధీకి బిగ్ సర్‌ప్రైజ్.. స్వీట్ వార్నింగ్..

Rahul Gandhi: పీఎం..పీఎం.. రాహుల్‌గాంధీకి బిగ్ సర్‌ప్రైజ్.. స్వీట్ వార్నింగ్..
Advertisement
pm rahul gandhi

Rahul Gandhi latest news(Congress News Telangana): మిగతా సభల్లా రొటీన్‌గా జరగలేదు. ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఇసుకేస్తే రాలనంత జనం. లక్షలాదిగా, స్వచ్చందంగా తరలివచ్చిన ప్రజానీకం.

రాహుల్ గాంధీ సినిమా హీరో ఏమీ కాదు. ఆయన్ను చూస్తే పూనకాలతో ఊగిపోవడం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కానీ, ఖమ్మం కాంగ్రెస్ సభ మాత్రం రాహుల్ గాంధీని చూసి ఊగిపోయింది. రాహుల్..రాహుల్.. నినాదాలతో హోరెత్తింది.

Advertisement

ఇక, రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే.. వేదిక ముందు వరుసలో ఉన్న యువకులంతా.. పీఎం..పీఎం..అంటూ కేక పెట్టారు. నాన్‌స్టాప్‌గా పీఎం..పీఎం.. అంటూ నినదిస్తూనే ఉన్నారు.

పీఎం నినాదాలతో తన ప్రసంగానికి ఆటంకం కలుగుతోందని భావించిన రాహుల్ గాంధీ.. సైలెంట్‌గా ఉండాలంటూ.. సైగలతో కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. అలా రెండుసార్లు రాహుల్ కేడర్‌ను వారించడం ఆసక్తిగా కనిపించింది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×