BigTV English

Police Jobs: 6వేల పోలీస్ జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Police Jobs: 6వేల పోలీస్ జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Police Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని రోజూ అప్ డేట్స్ చెక్ చేసుకుంటుంటారు. కానీ, ఉద్యోగాల ఊసే ఎత్తదు ఏ సర్కారైనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఈ సమస్య. కానీ, ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో కొలువుల హంగామా మొదలైంది.


లేటెస్ట్ గా, ఏపీలో పోలీస్ నియమకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ కేటగిరిల్లో 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ ఉంటుంది. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. నిరుద్యోగుల్లారా గెట్ రెడీ


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×