E-Paper
Advertisement

TS Polling : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..

TS Polling :  తెలంగాణలో ముగిసిన పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..
Advertisement
TS Election Polling update

TS Election Polling update(Local news telangana):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం అయిపోయింది. ఆ సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించారు. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.

తెలంగాణలో మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 63 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. హైదారాబాద్ మాత్రం ఓటేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపించలేదు. భాగ్యనగరంలో మధ్యాహ్నం 3 గంటలకు 31 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీగా జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లలో చైతన్యం కనిపించలేదు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×