E-Paper
Advertisement

జాతీయ కుల గణనపై కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన మంత్రి పొన్నం!

జాతీయ కుల గణనపై కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన మంత్రి పొన్నం!
Advertisement

OBC Census: కుల గణనలో బీసీల సమగ్ర వివరాలు సేకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడంపై కేంద్రంపై మంత్రి పొన్నం తీవ్ర ఆక్షేపణ చేశారు. ఏప్రిల్ 1, 2025న ప్రకటించిన విధంగానే బీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితేనే సామాజిక న్యాయానికి సరైన ప్రణాళికలు పడతాయని మంత్రి పోన్నం స్పష్టం చేశారు.

50 శాతం రిజర్వేషన్ల సీలింగ్..

బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే ప్రామాణిక లెక్కలు అవసరమని, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేయాలంటే కుల గణన గణాంకాలు కీలకం అన మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణలో శాస్త్రీయంగా బీసీ కుల గణన చేసి కోర్టు ముందు వివరాలు ఉంచామని వెల్లడించారు.

బీజేపీ నేతలు..

Advertisement

బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుల గణనలో ఓబీసీ వివరాలు చేర్చాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కేంద్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు బీసీ కుల గణనపై స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. జిత్నీ ఆబాదీ ఉత్నీ హిస్సేదారీ’ నినాదంతో బీసీలకు జనాభా దామాషా మేరకు సామాజిక న్యాయం చేస్తామని వెల్లడించారు.

Also read: దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

Tags

Related News

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×