BigTV English

Mancherial : అర్ధరాత్రి పురిటి నొప్పులు.. అటవీ ప్రాంతంలో డెలివరీ.. అతడే దేవుడయ్యాడు..

Mancherial : అర్ధరాత్రి పురిటి నొప్పులు.. అటవీ ప్రాంతంలో డెలివరీ.. అతడే దేవుడయ్యాడు..

Mancherial : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జాజులపేట గ్రామానికి చెందిన పూజిత (25) నిండు గర్భిణి. అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సిబ్బంది సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చింది. గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.


అది నీల్వాయి అటవీ ప్రాంతం. ముజమ్మిల్ ఏరియాలో వాహనాన్ని పక్కకు ఆపారు. (Emergency medical technician) ఈఎంటీ రమేష్ గర్భిణీకి సుఖ ప్రసవం చేశాడు. పూజిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అప్పుడే పుట్టిన శిశువుకు మెడలో బొడ్డు తాడు చుట్టి ఉండడం గమనించిన ఈఎంటి రమేష్ తనకున్న నైపుణ్యంతో డాక్టర్ సలహాతో శిశువు మెడ నుంచి బొడ్డు తాడును తొలగించాడు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఇద్దర్నీ చికిత్స కోసం చెన్నూర్ పిల్లల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×