E-Paper
Advertisement

Rahul Gandhi: జిల్లా అధ్యక్షులే కీలకం? డీసీసీలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన

Rahul Gandhi: జిల్లా అధ్యక్షులే కీలకం? డీసీసీలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన
Advertisement

Rahul Gandhi: తెలంగాణస్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల పదవులే పవర్ పుల్ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  ఆయన వికారాబాద్ లోని డీసీసీ అధ్యక్షుల కార్యక్రమంలో మాట్లాడుతూ..స్టేట్ కుటీపీసీసీ పదవి ఎంత కీలకమో..జిల్లాలకు డీసీసీలు కూడా సుప్రీంలే అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని పదవులు కంటే పార్టీ పదవులే ఏఐసీసీలో గుర్తింపు నిస్తాయన్నారు. కష్టపడి పనిచేస్తే ఆటోమెటిక్ గా పదవులు వస్తాయని, ఏమీ ఆశించకుండా పనిచేసుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే విజయాలు వరిస్తాయన్నారు. పనిచేసినోళ్లకు పదవులు కచ్చితంగా వస్తాయన్నారు. మహాత్మగాంధీ ఒంటిపై బట్ట తప్పా, ఏమీ లేదని, కానీ దేశం కోసం పోరాడారన్నారు.

Also Read: Upcoming JioHotstar releases : ఈ నెలలో జియోహాట్‌స్టార్‌లో వస్తున్న సరికొత్త సిరీస్ లు ఇవే

డీసీసీలంతా కష్టపడి పనిచేయాలి 

Advertisement

బ్రిటీష్ వాళ్లు ఆయన పోరాట స్పూర్తిని చూసి ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోంభం నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ పవర్ లోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. పాకిస్థాన్ కు చైనా సపోర్టు చేస్తుందని, ఇరాన్ వెనక చైనా రష్​యా ఉందని రాహుల్ వెల్లడించారు. ట్రంప్ మోదీకి సరెండర్ అయిపోయారన్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా మోడీ పనిచేయలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. దేశ ప్రజల కోసం మోడీ తన అహాన్ని పక్కకు పెట్టి పనిచేయాలని సూచంచారు. ఇక రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ప్రభుత్వంతో సమన్వయమై వర్క్ చేయాలన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంగా ముందుకు సాగాలన్నారు. గతంలో డీసీసీలుగా పనిచేసిన వారికి చాలా మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు వచ్చాయని, భవిష్యత్ లోనూ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని తయారు చేసేందుకు డీసీసీలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.

Also Read: Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన చక్రీ.. ఒంటరిగా బాధపడ్డ చక్రీ.. మహా లక్ష్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×