E-Paper
Advertisement

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?
Advertisement

Fancy Numbers: వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లు పొందాలనుకునే యజమానులకు తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు కుదించింది. ఈ కొత్త నిబంధన గురువారం (నవంబర్ 19, 2026) నుంచే అమల్లోకి రానుంది. రవాణా కమిషనర్ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

స్పష్టమైన ఆదేశాలు..

ఫ్యాన్సీ నంబర్ కావాలనుకునే వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు రిజర్వేషన్, బిడ్డింగ్, రుసుము చెల్లింపు ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఈ గడువు దాటితే, ఆ వాహనానికి ఆటోమేటిక్‌గా సాధారణ (ర్యాండమ్) నంబర్ కేటాయిస్తారన్నారు. వాహన విక్రయ సమయంలోనే ఈ నిబంధన గురించి కొనుగోలుదారులకు స్పష్టంగా తెలియజేయాలని డీలర్లకు రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరిన్ని వివరాలకు సమీపంలోని ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

Also read: ఈఎన్ఈ రిపీట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?

Tags

Related News

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×