E-Paper
Advertisement

Seethakka : నాడు నక్సలైట్.. నేడు మంత్రి.. అన్న కేబినెట్ లో చెల్లికి చోటు..

Seethakka : నాడు నక్సలైట్.. నేడు మంత్రి.. అన్న కేబినెట్ లో చెల్లికి చోటు..
Advertisement

Seethakka : నక్సలిజం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన సీతక్క.. ఆ తర్వాత రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్క చోటు దక్కించుకున్నారు. సీతక్కకు ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. టీడీపీలో ఉన్న సమయంలోనే ఇద్దరూ ఎంతో సమన్వయంతో పనిచేశారు. రేవంత్.. తన సొంత సోదరిలా సీతక్కను చూస్తారు. సీతక్క.. రాఖీ పండుగ రోజు రేవంత్ ఇంటి వచ్చి ఆయనకు రాఖీ కడుతుంటారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. ఆయన కేబినెట్ సీతక్కకు అవకాశం కల్పించారు.

సీతక్క ప్రొఫైల్..
2004లో టీడీపీలో చేరిక
మూడోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క
2009 ఎన్నికల్లో తొలిసారి ములుగు ఎమ్మెల్యేగా ఎన్నిక
2018 ఎన్నికల్లో రెండోసారి ములుగు ఎమ్మెల్యేగా గెలుపు
2023 ఎన్నికల్లో మూడోసారి ములుగు ఎమ్మెల్యేగా విజయం

Advertisement

2017లో కాంగ్రెస్‌లో చేరిక
జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ
2022లో టీ-కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా నియామకం

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×