BigTV English

Sejal at Parliament : పార్లమెంట్ ముందు శేజల్ ధర్నా.. ఎమ్మెల్యే దుర్గం ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్..

Sejal at Parliament : పార్లమెంట్ ముందు శేజల్ ధర్నా.. ఎమ్మెల్యే దుర్గం ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్..
MLA Durgam Chinnaiah victim Sejal


MLA Durgam Chinnaiah victim Sejal latest news(Telangana news updates) :

పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఢిల్లీలో బాగా హడావుడి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నిపార్టీల ప్రతినిధులు హస్తినలో అందుబాటులో ఉన్నారు. ఇంకేం. ఇదే కరెక్ట్ సమయం అంటూ.. తనకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపిస్తున్నారు శేజల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులను పార్లమెంట్ ముందు ఎండగడుతున్నారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదం మరోసారి ఢిల్లీకి చేరింది. పోలీస్ స్టేషన్లో దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయమంటే.. తిరిగి తనపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. అందుకే ఢిల్లీలోని పార్లమెంట్ భవనం దగ్గర నిరసన చేపట్టానని ఆమె తెలిపారు.


సొంత రాష్ట్రంలో మహిళకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు మణిపూర్ ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తానని శేజల్ చెప్పారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×