BigTV English

Super Star Krishna: సూపర్ స్టార్ కు అస్వస్థత.. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన..

Super Star Krishna: సూపర్ స్టార్ కు అస్వస్థత.. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన..

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ జేమ్స్ బాండ్. తెలుగువారి అల్లూరి. ప్రస్తుతం సినిమాలు చేయకున్నా.. ఆయన స్టార్ డమ్ అలానే ఉంది. సూపర్ స్టార్ వారసత్వం ఆయన తనయుడు మహేశ్ బాబుకు వచ్చింది. అలాంటి, సీనియర్ సూపర్ స్టార్ అస్వస్థతకు గురయ్యారు. గట్టమనేని కృష్ణ.. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోుని కాంటినెంటర్ హాస్పిటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.


కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు. చికిత్స కొనసాగుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెబుతున్నారు. ఆదివారమే ఆయన హాస్పిటల్ లో చేరినా.. విషయం సోమవారం వెలుగుచూసింది. చలికాలం కావున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

వయసు మీదపడటంతో కృష్ణ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Related News

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Big Stories

×