E-Paper
Advertisement

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!
Advertisement

Gold Loan Fraud: సూర్యాపేట జిల్లాలో ఓ షాకింగ్ ఘటన అందరిని ఆలోచింపచేసింది. ఓ బ్యాంకులోనే నకిలీ బంగారం తాకట్టు పెట్టి దాదాపుగా రూ.21 లక్షలను అప్రైజర్‌ కాజేసాడు. దీంతో ఈ వార్త జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.

గోల్డ్‌ లోన్‌ కోసం..

సూర్యాపేట జిల్లాలో భార్య, స్నేహితుడితో కలిసి పక్కా ప్లాన్‌ ప్రకారం భారీ దందాకు తెరలేపారు. సూర్యాపేటకు చెందిన ఉపేందర్‌ అనే వ్యక్తి తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గోల్డ్‌ లోన్‌ కోసం వచ్చే ఆభరణాల నాణ్యతను నిర్ధారించే బాధ్యత ఆయనదే అయితే.. గత ఏడు నెలల క్రితం భార్య శైలజ, స్నేహితుడు సతీశ్‌తో కలిసి బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్లారు.

రూ.21 లక్షల రుణం..

Advertisement

అయితే ఉద్యోగి అప్రైజర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకు రూ.21 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో మూడు నెలల క్రితం కొత్త మేనేజర్‌ బాధ్యతలు చేపట్టడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని బంగారాన్ని మరో అప్రైజర్‌తో తనిఖీ చేయించగా అందులో నకిలీ బంగారంగా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంఘంలకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఉపేందర్‌ కోసం గాలిస్తున్నారు.

Also read: ఆరు నెలలకే ప్రపంచ రికార్డు.. బుడిబుడి అడుగుల్లో బుల్లి సంచలనం!

Tags

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ఆదిలాబాద్ రిమ్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు!

నిర్మల్‌లో షాకింగ్ ఘటన.. నాలుగు అంతస్తులపై నుంచి దూకిన మహిళ!

ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్

ఆ సారు కోపం ఇంకా చల్లారలేదా.. ఆసుపత్రుల్లో ప్రమోషన్ల ఫైళ్లకు బ్రేక్‌లు!

ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు, ఆటో ధ్వంసం!

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై విమర్శలా? కేటీఆర్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×