E-Paper
Advertisement

Suryapet : సూర్యాపేటలో ప్రేమజంట ఆత్మహత్య..

Suryapet : సూర్యాపేటలో ప్రేమజంట ఆత్మహత్య..
Advertisement

Suryapet : సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్ పహాడ్‌లో విషాదం జరిగింది. ఓ యువకుడు, మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇద్దరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులను లావణ్య, మహేశ్‌గా పోలీసులు గుర్తించారు. కాగా మృతురాలు లావణ్యకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags

Related News

శంషాబాద్‌లో ఘోర ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం!

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం పూత? బేగంబజార్ గణనాథుడిపై పోలీసుల క్లారిటీ!

Big Stories

Advertisement
×