E-Paper
Advertisement

Warangal : మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తే చంపేశాడని ఆరోపణలు..

Warangal : మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తే చంపేశాడని ఆరోపణలు..
Advertisement

Warangal : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోవైపు హత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. తాజాగా వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ మౌనిక ఇలానే మృతిచెందారు. వేణురావు కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆమె మహబూబాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నారు. మృదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు.

కానిస్టేబుల్ మౌనిక మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త, అత్తమామలు తమ కుమార్తెను వేధింపులకు గురి చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తే ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు. మౌనిక మృతదేహంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

మహిళా కానిస్టేబుల్ మౌనిక అనుమానాస్పద మృతిపై మట్టవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భిన్న కోణాల్లో ఈ కేసును దర్యాప్తును పోలీసులు చేపట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×