E-Paper
Advertisement

CPM first list : ఒంటరిగానే బరిలోకి.. 14 మందితో సీపీఎం ఫస్ట్ లిస్ట్

CPM first list : ఒంటరిగానే బరిలోకి.. 14 మందితో సీపీఎం ఫస్ట్ లిస్ట్
Advertisement

CPM first list : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయబోతోంది సీపీఎం. 14 మందితో అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మరో ముగ్గురితో సాయంత్రం మరో లిస్ట్ విడుదల చేస్తామని స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు తీసుకున్న కేసీఆర్.. తర్వాత తమకు మిత్రద్రోహం చేశారని సీపీఎం నాయకులు ఆరోపించారు. అలాగే పొత్తు కోసం కాంగ్రెస్‌తో చేసిన చర్చలు ఫలించలేదని అన్నారు.

పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుంచి పిట్టల అర్జున్, మధిర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి భూక్యా వీరభద్రం, ఖమ్మం నుంచి యర్ర శ్రీకాంత్, సత్తుపల్లి నుంచి మాచర్ల భారతి, నకిరేకల్ నుంచి బొజ్జ చిన వెంకులు, భువనగిరి నుంచి కొండమడుగు నరసింహ, జనగాం నుంచి కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి పడగల యాదయ్య, పటాన్ చెరు నుంచి మల్లిఖార్జున్, ముషీరాబాద్ నుంచి దశరథ్ లు పోటీ చేస్తారని సీపీఎం వెల్లడించింది. సీపీఐ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తాము బరిలో ఉండటం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించగల అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×