E-Paper
Advertisement

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!
Advertisement

Teenmaar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా కాన్వాయ్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆయన కారులో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనాజిపురం వద్ద ఏం జరిగిందంటే?

Advertisement

మల్లన్న మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్రగా వెళ్తున్నారు. అనాజిపురం సమీపంలోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ, ఆయన కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి ఆ కారు అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది.

Advertisement

పాదయాత్రలో ఉండటంతో తప్పిన ముప్పు

ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో కాకుండా, బయట ప్రజలతో కలిసి పాదయాత్రలో నడుస్తుండటంతో పెను ముప్పు తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు, స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: నాడు చదువుకు పండుగ.. నేడు దండుగ.. ఫీజు బకాయిలపై వైఎస్ షర్మిల ధ్వజం

Tags

Related News

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా, 8 మంది జవాన్ల పరిస్థితి విషమం

రాహుల్‌ను రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదు.. ఆయనో గొప్ప జననేత: మహేష్ కుమార్ గౌడ్

యూనిఫాంలోవున్న నేరస్థుడు.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు ఆగ్రహం, అసలేం జరిగింది?

హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్.. కేఎఫ్‌సీ-డొమినోస్ సెంటర్లపై కొరడా! లైసెన్సులు రద్దు చేసిన అధికారులు

అక్రమ అండాల ముఠాతో 23కు పైగా ఐవీఎఫ్ సెంటర్లు.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×