E-Paper
Advertisement

డిఫెన్సర్స్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

డిఫెన్సర్స్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
Advertisement

Security Licence: తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పోలీస్ వెరిఫికేషన్, సరైన శిక్షణ లేకుండానే సెక్యూరిటీ గార్డులను నియమించడంపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో ఈ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.

ఆదేశాలు జారీ..

అయితే తక్షణమే ఈ కార్యకలాపాలు నిలిపివేయాలని, ఏడు రోజుల్లో అసలు లైసెన్స్‌ను అప్పగించాలని ప్రభత్వం ఆదేశించింది. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అనదికారంగా ప్రభుత్వ్ నిభందనలకు వ్యతిరేకంగా చేస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Also read: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

తీపి మాటున కాలుష్య విషం.. స్వీట్ తయారీ కేంద్రాలపై పీసీబీ కొరడా!

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన.. ఏకంగా 21 మంది ఐపీఎస్‌ల బదిలీ!

సీఎం రేవంత్ రెడ్డికి ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ!

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి!

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య

శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

Big Stories

Advertisement
×