E-Paper
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

AP Economy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతోందని వైఏస్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023-24లో 71,722 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ అమ్మకాలు జరిగాయని.. 2025-26లో 70,885 మిలియన్ యూనిట్లకు విద్యుత్‌‌ అమ్మకాలు తగ్గాయని అన్నారు.

స్వల్ప వృద్ధే..

విద్యుత్‌ డిస్పాచ్‌ 79,758 నుంచి 78,546 మిలియన్ యూనిట్లకు తగ్గిందని రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో స్వల్ప వృద్ధే ఉందని విమర్శలు చేసారు. 2023-24లో రూ.85,922 కోట్లుగా రాష్ట్ర పన్నుల ఆదాయం ఉండేదని 2025-26లో రూ.86,552 కోట్లకు చేరిన పన్నుల ఆదాయం ఉందని అన్నారు.

నిరుద్యోగంలో ఏపీ నాలుగో స్థానం..

Advertisement

ఆర్థిక మందగమనంతో పెట్టుబడులు, వినియోగం తగ్గాయని జగన్‌ ఆరోపణలు చేశారు. నిరుద్యోగంలో ఏపీ దేశంలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపొయిందని 23 లక్షల ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును జగన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధి వాదనకు గణాంకాలే సవాల్‌ అంటూ వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

Tags

Related News

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×