E-Paper
Advertisement

Power Demand: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైం రికార్డు..?

Power Demand: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైం రికార్డు..?
Advertisement

Power Demand: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. శుక్రవారం అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శుక్రవారం ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది. గతేడాది మార్చి 18న నమోదైన రికార్డు 335.19 మిలియన్ యూనిట్లను అధిగమించింది. అదే విధంగా 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా సరఫరా చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ ఉందని అధికారులు తెలిపారు.

Also Read: BRS Party: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. పాపం బీఆర్ఎస్.. నైరాశ్యంలో కేడర్!

పెరుగుతున్న అవసరాలు

Advertisement

రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ కు చేరుకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు.

Also Read: LPG Delivery Scam: వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం.. నకిలీ మెసేజ్‌లతో దోపిడీ.. జాగ్రత్త

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×