E-Paper
Advertisement

రేషన్ పంపిణీలో తెలంగాణ రికార్డు.. గడువుకు ముందే 85% పూర్తి..!

రేషన్ పంపిణీలో తెలంగాణ రికార్డు.. గడువుకు ముందే 85% పూర్తి..!
Advertisement

Ration Distribution: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 30 గడువు కంటే ముందే, ఈ నెలకు ఇవ్వాల్సిన బియ్యంలో 85% పైగా పంపిణీ పూర్తి చేసిందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మీడియా ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21 నాటికే, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందన్నారు. కేంద్రం మార్చి 2న ఇచ్చిన ఆదేశాల మేరకే వేగంగా రేషన్ ఇస్తున్నారని, ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పిందని, కొత్తగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గోదాముల్లో స్థలం ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు

ఆటంకం లేకుండా..?

Advertisement

ఈ నెలకు మొత్తం 6,43,303 మెట్రిక్ టన్నుల (ఎంటీ) బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 5,48,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. నెల ముగియడానికి ఇంకా ఎనిమిది రోజులు ఉండగానే 85 శాతం పంపిణీ పూర్తయిందని, రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 2.62 కోట్ల ట్రాన్సక్షన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు రేషన్ అందిందన్నారు. వేగంగా రేషన్ ఇస్తున్నా కూడా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు, రేషన్ షాపుల వద్ద జరిగే ఆన్‌లైన్ వివరాలను, వేలిముద్రలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నారన్నారు.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘానికి TVK చీఫ్ విజయ్ లేఖ.. అందులో ఏం రాసారంటే?

Related News

బీఆర్ఎస్‌పై ఫ్లాష్ సర్వేలో ఏం తేలింది?.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

2027 జనగణనలో బీసీ లెక్కలు ఏవి? కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!

PM విశ్వకర్మ నుండి UPI వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనపై బీజేపీ మాస్టర్ ప్లాన్!

యువతీయువకుడి వీరంగం.. బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

Big Stories

Advertisement
×