BigTV English

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టెంపో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మణుగూరుకి చెందిన ఎస్పీఎఫ్ ఎస్ఐ శంక్రరావు.. సోమవారం ఉదయం తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బేగంపేట నుంచి పంజాగుట్టలోని ఓ ఆసుపత్రికి తీసుకొస్తున్నాడు.

లైఫ్ స్టయల్ షాపింగ్ ప్రాంతానికి రాగానే శంకరావు డ్రైవ్ చేస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన టెంపో బలంగా ఢీ కొట్టింది. స్పాట్‌లో శంక్రరావు కూతురు ప్రసన్న మృతి చెందింది. ఈ ఘటనలో శంకర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్..నేడో, రేపో ప్రకటన!

ప్రసన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టెంపో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×