E-Paper
Advertisement

3 People, including Software Engineer, Died: తీవ్ర విషాదం.. గుంతలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి

3 People, including Software Engineer, Died: తీవ్ర విషాదం.. గుంతలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి
Advertisement

3 People, including Software Engineer, died: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ సహా ముగ్గురు మృతిచెందారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఇతర వార్తా కథనాల ప్రకారం.. రాజు, శ్రీపాల్ రెడ్డి.. వీరిద్దరూ స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే, మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబాలతో వీరు హాజరయ్యారు.

Also Read: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం

Advertisement

బుధవారం ఉదయం శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన కుమార్తె అక్కడ ఉన్న క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె ఆ క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్‌రెడ్డి, రాజు అందులోకి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ కూడా మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×