BigTV English

TS Inter Exams 2024 : ఇంటర్ వొకేషనల్ స్టూడెంట్స్ కు బిగ్ అలర్ట్.. ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

TS Inter Exams 2024 : ఇంటర్ వొకేషనల్ స్టూడెంట్స్ కు బిగ్ అలర్ట్.. ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
TS Inter Exams 2024 time table

TS Inter Exams 2024 time table(Latest news in telangana) :

ఇంటర్ వొకేషనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్‌లో పార్ట్ ‘ఏ’కు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్ష 28వ తేదీన, ఇంగ్లీష్ పరీక్ష మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. మార్చి 4, 6, 11 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పార్ట్ ‘బీ’ పరీక్ష నిర్వహించనున్నారు. ఇకపోతే బ్రిడ్జి కోర్సుకు సంబంధించి మ్యాథమేటిక్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను మార్చి 13వ తేదీన, ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 15వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టంచేశారు.


ఇంటర్ వొకేషనల్ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29న ప్రారంభం కానున్నాయి. సెకండియర్‌లో పార్ట్ ‘ఏ’ కు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్స్‌కు 29న పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ పేపర్‌కు మార్చి 2వ తేదీన ఎగ్జామ్ జరగనుంది. సెకండియర్ పార్ట్ ‘బీ’ కి సంబంధించి మార్చి 5, 7, 12 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పరీక్ష జరగనుంది . అలాగే.. సెకండియర్ బ్రిడ్జి కోర్సుకు సంబంధించి మ్యాథమేటిక్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి 14వ తేదీన, ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 16వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×