E-Paper
Advertisement

TSCHE : ఎంసెట్‌ పేరు మార్పు.. ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల..

TSCHE : ఎంసెట్‌ పేరు మార్పు.. ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల..
Advertisement

TSCHE : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్‌(EAMCET) పేరును మార్చారు. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.

  • ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష- మే 9 నుంచి 11
  • అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు- మే 12, 13
  • టీఎస్‌ ఈసెట్‌(TS ECET) పరీక్ష-మే 6
  • టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష(TS ICET) -జూన్‌ 4
  • టీఎస్‌ పీజీఈసెట్‌(TS PGECET)- జూన్‌ 6 నుంచి 8

Tags

Related News

‘బామ్మర్ది గొలుసు కొట్టేస్తాడని భయమా?’.. రేవంత్ పంచ్

పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

పసుపు నీళ్లతో కడిగారా? క్షుద్ర పూజలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పాపం పండింది.. అందుకే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు: మహేష్ కుమార్ గౌడ్

విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అసెంబ్లీలో సీఎం చెప్పిన కారణం ఇదే

ఎఫ్‌టీఎల్‌ ఆక్రమిస్తే అంతే.. చెరువులకు జియో ట్యాగింగ్! నెల్లికల్, రేషన్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటనలు

మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్.. భార్య మనీషా సంచలన వీడియో!

కూకట్‌పల్లిలో రూ.20 కోట్ల చిట్టీల మోసం.. ఐపీ పెట్టి భార్యాభర్తల పరార్!

Big Stories

Advertisement
×