BigTV English

Chiranjeevi: పేరెంట్స్ కాబోతున్న ఉపాసన, రామ్ చరణ్..

Chiranjeevi: పేరెంట్స్ కాబోతున్న ఉపాసన, రామ్ చరణ్..

Chiranjeevi: పిల్లలెప్పుడు? ఇంటర్వ్యూల్లో ఉపాసనకు పదే పదే ఎదురవుతున్న ప్రశ్న ఇది. అది మా పర్సనల్ విషయం, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఉపాసన చెప్పే ఆన్సర్. ఇకపై అలాంటి సూటిపోటి ప్రశ్నలకు పుల్ స్టాప్ పడబోతోంది. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.


ఈ విషయం స్వయంగా చిరంజీవినే ప్రకటించారు. ఆ మేరకు ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. ” హనుమాన్ జీ ఆశీర్వాదాలతో.. ఈ విషయం పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్ చరణ్ లు వారి తొలి సంతానానికి తల్లిదండ్రులు కాబోతున్నారు.” అంటూ ట్వీట్ చేశారు. ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని.. అని మెన్షన్ చేశారు.

2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది. అంతకుముందు వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నారు ఉపాసన, రామ్ చరణ్.


విషయం తెలిసి అభిమానులు మెగా ఫ్యామిలీని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×