BigTV English

Rajeev Ratan Death: విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ మృతిపై.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

Rajeev Ratan Death: విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ మృతిపై.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!
Vigilance Dg Rajeev Ratan
Vigilance Dg Rajeev Ratan

Vigilance DG Rajeev Ratan Died of Heart Attack: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడవగా.. ఆయన  మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.


ఉగాది పర్వదినాన ఉదయం సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కు ఒక్కసారిగా ఛాతినొప్పి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

ఐపీఎస్ రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతున్నారు. గతంలో రాజీవ్ రతన్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. దీంతో పాటుగా ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.


Also Read: AP IPS Raghuramreddy new posting: అస్సాంకు రఘురామ్‌రెడ్డి, జగన్‌కు షాకింగ్? అందుకోసమేనా?

ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి, పోలీస్ యంత్రాంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×