E-Paper
Advertisement

Vijayashanthi : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి విజయశాంతి..! ప్రచార కమిటీ పగ్గాలు..?

Vijayashanthi : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి విజయశాంతి..! ప్రచార కమిటీ పగ్గాలు..?
Advertisement

Vijayashanthi : తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. ఈ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు విజయశాంతి సిద్ధమయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతారని తెలుస్తోంది. విజయశాంతి చేరికను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధ్రువీకరించారు.

తెలంగాణలో బీజేపీకి ఎన్నికల ముందు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మొన్న కోమటిరెడ్డి, నిన్న వివేక్ ఇలా బీజేపీ బడా నేతలు హస్తం గూటికి చేరిపోయారు. అంతకాకుండే కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీపై నమ్మకం లేకపోవడంతో వరుసగా నేతలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడంలేదు. ప్రచారంలోనూ పాల్గొనడంలేదు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం కొన్నిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్నికల ప్రచార టీమ్ లో తొలుత ఆమెకు స్థానంలో కల్పించలేదు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ విజయశాంతి పేరును కూడా ఆ జాబితాలో చేర్చింది. ఈ వ్యవహారంపైనా ఆమె సీరియస్ గానే ఉన్నారని వార్తలు వచ్చాయి. విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారని తాజా పరిణామాలను బట్టి స్పష్టత వచ్చేసింది. తాజాగా మల్లు రవి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరడం ఇక లాంఛనమే.

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×