E-Paper
Advertisement

Station Ghanpur Municipality: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం..!

Station Ghanpur Municipality: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం..!
Advertisement

Station Ghanpur Municipality: స్వేఛ్చ బ్యూరో: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ కొత్త పాలకవర్గం సోమవారం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య 13 మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం టిఆర్ఎస్ నుండి గెలిచిన ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీవో డిఎస్ వెంకన్న తెలుగు అక్షర క్రమంలో కౌన్సిలర్లచే ప్రమాణస్వీకారం చేయించారు.

Also Read; Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ గుడ్ బై? మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!

చైర్మన్ గా వినయ్, వైస్ చైర్మన్ గా రాజమ్మ 

Advertisement

స్టేషన్ ఘన్ పూర్ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్(Vinay Kumar), వైస్ చైర్మన్ గా నీల రాజమ్మలు(Neela Rajamma) ఎన్నికయ్యారు. తాటికొండ వినయ్ కుమార్ (13వ వార్డు) పేరును హరినాథ్ (2వ వార్డ్) ప్రతిపాదించగా బొల్లు లక్ష్మి(15 వార్డు) బలపరచగా 12 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు ప్రకటించారు. వైస్ చైర్మన్ గా నీల రాజమ్మ (11 వ వార్డు) పేరును 18వ వార్డు సభ్యుడు పొన్న రవి ప్రతిపాదించగా తోకల అనూష (10 వార్డు) మద్దతు ప్రకటించారు. వీరి ఎన్నికతో కొత్త పాలక వర్గం కొలువుతీరినట్టైంది.

Also Read: Suspicious Death: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. పొలంలో మైననర్ బాలిక మృతి..!

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×