E-Paper
Advertisement
వరంగల్ కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు
సమస్యను అంతర్గతంగా పరిష్కరించాల్సిన అధ్యక్షుల వారు…!  ఇలా వినతులు బహిరంగంగా స్వీకరించడమేమిటో!?
వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?
కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక
‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Kadiyam Srihari: జనగామ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు బలుపు తగ్గలేదు.. కడియం ఆగ్రహం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. అధికారం కోల్పోయినా కేటీఆర్‌లో అహంకారం, బలుపు తగ్గలేదని మండిపడ్డారు. కనీస సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘కేటీఆర్ […]

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను కేసీఆర్ తన స్వార్థం కోసం ఆరు ముక్కలు చేశారని కడియం ఆరోపించారు. జిల్లాను విడగొట్టవద్దని తాను ఆనాడు ఎంతగా బతిమాలినా కేసీఆర్ వినలేదని.. ఫలితంగా వరంగల్ అస్తిత్వం దెబ్బతిన్నదని మండిపడ్డారు. ప్రస్తుతం వరంగల్ అనే పేరు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో […]

హీటెక్కిన పాలిటిక్స్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వొడితల ప్రణవ్ సవాల్..!
Defection Case: నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై తుది తీర్పు.. నేటితో వారికి తెరపడేనా..!
Kadiyam Srihari: కమిషన్ల కోసం కాలేశ్వరం నిర్మాణం..  కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్!
Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: మెజారిటీ స్థానాలు గెలుచుకొని చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మా బాధ్యత మరింత పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సోమవారం జరిగింది. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతో […]

Station Ghanpur Municipality: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం..!
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు.. నేడు కడియం అనర్హత పిటిషన్ పై విచారణ!
KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై ముప్పేట దాడి -గులాబీ టార్గెట్ ఘ‌న్‌పూర్ పీఠం -చ‌క్రం తిప్పుతున్న‌ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి స్వేచ్ఛ‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ హాట్‌గా మున్సిఫ‌ల్ ఎన్నిక‌లు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మున్సిపాలిటి ఎన్నిక‌లు జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో సాగ‌బోతున్నాయి. అందుకు కార‌ణం ఈ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి(Kadiyam Srihari) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మున్సిపాలిటి కావ‌డ‌మే. ఈ మున్సిపాలిటిపై ప్ర‌త్యేక దృష్టిని సారించారు […]

Telangana Politics: నేను ఆడో మగో ఘన్‌పూర్‌కు రా చూపిస్తా.. కేటీఆర్‌కు కడియం సవాల్.. కేసీఆర్ ఒక ‘ఓటీపీ’ అంటూ బీజేపీ సెటైర్లు

Telangana Politics: నేను ఆడో మగో ఘన్‌పూర్‌కు రా చూపిస్తా.. కేటీఆర్‌కు కడియం సవాల్.. కేసీఆర్ ఒక ‘ఓటీపీ’ అంటూ బీజేపీ సెటైర్లు

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌కు బలుపు, అహంకారం ఎక్కువ: కడియం కేటీఆర్ చేసిన వ్యక్తిగత విమర్శలపై కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. “నేను ఆడో.. మగో.. తెలుసుకోవాలంటే స్టేషన్ […]

Thatikonda Rajaiah: కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చింది.. సిగ్గుంటే రాజీనామా చెయ్: తాటికొండ రాజయ్య ఫైర్

Thatikonda Rajaiah: కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చింది.. సిగ్గుంటే రాజీనామా చెయ్: తాటికొండ రాజయ్య ఫైర్

Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వయసు మళ్ళిన దశలో ‘రామా.. కృష్ణా..’ అనుకుంటూ దైవచింతనతో బతకాల్సింది పోయి, “రాజకీయ వ్యభిచారానికి” పాల్పడుతున్నారని తీవ్ర పదజాలంతో దూషించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని, ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు […]

Big Stories

Advertisement
×