E-Paper
Advertisement

Warangal : క్రేన్‌తో కారు వింత చోరి..

Warangal : క్రేన్‌తో కారు వింత చోరి..
Advertisement

Warangal : వరంగల్‌ నగరంలో వింత చోరీ జరిగింది. ఇంటిముందు పార్క్‌ చేసి ఉన్న కారును రాత్రికి రాత్రే క్రేన్‌ సాయంతో ఎత్తుకెళ్లారు దుండగులు. ములుగురోడ్‌ హనుమాన్‌ జంక్షన్‌లో ఉంటున్న జైపాల్‌ రెడ్డికి చెందిన ఈ కారును ఈ నెల 8 వ తేదీన ఎత్తుకెళ్లారు. క్రేన్‌తో లిఫ్ట్‌ చేసి ఆటోనగర్‌ తీసుకెళ్లి.. దాన్ని తుక్కుగా మార్చేసారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులకు సంబంధించిన ఆధారాలు లభించాయి. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దొంగలే ఇలా చేశారా.. లేక ఎవరైనా కక్షతో ఇలా చేశారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Tags

Related News

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×