BigTV English

Shashi Tharoor : అందుకే పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోతున్నా : శశి థరూర్

Shashi Tharoor : అందుకే పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోతున్నా : శశి థరూర్

Shashi Tharoor : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్‌ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు.


ఈ మేరకు ఫొటోలను షేర్‌ చేశారు. నొప్పి కారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నా.. వారాంతపు నియోజకవర్గ ప్రణాళికలను రద్దు చేసుకున్నా అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.


Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×