BigTV English

YS Sharmila son Marriage: వైఎస్ రాజారెడ్డి పెళ్లి.. ట్వీట్ చేసిన షర్మిల

YS Sharmila son Marriage: వైఎస్ రాజారెడ్డి పెళ్లి.. ట్వీట్ చేసిన షర్మిల

YS Sharmila son Marriage: తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను YSRTP అధినేత్రి షర్మిల వెల్లడించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా తనయుడి పెళ్లి డేట్‌ను X లో అందరితో పంచుకున్నారు. అట్లూరి ప్రియతో తన కుమారుడు YS రాజారెడ్డి నిశ్చితార్థం ఈ నెల 18న జరుగుతుందని, ఫిబ్రవరి 17న వివాహ బంధంతో ఒక్కటవుతారని షర్మిల వెల్లడించారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల X వేదికగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.


జనవరి 2న వధూవరులతో కలిసి కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు వెళ్లి, YSR ఘాట్‌ దగ్గర తొలి ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీర్వాదం తీసుకుంటామని షర్మిల తెలిపారు. YS రాజారెడ్డి, అట్లూరి ప్రియ.. ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు షర్మిల స్వయంగా వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వివరాలు అందరితో పంచుకున్నారు.

రాజారెడ్డి.. డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడే ప్రియతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఒకే చర్చిలో ప్రార్థనలు చేస్తారని కూడా వార్తలొచ్చాయి. మొత్తానికి తన ప్రేమను పెళ్లిపీటల వరకూ తీసుకెళ్లాడు రాజారెడ్డి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×