E-Paper
Advertisement

Suicide : 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. యూట్యూబ్ చూస్తూ దారుణం..

Suicide : 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. యూట్యూబ్ చూస్తూ దారుణం..
Advertisement

Suicide : ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 ఏళ్ల బాలుడు యూట్యూబ్ చూస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని హమీర్‌పూర్‌కి చెందిన ఓ బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలా చనిపోవాలన్న అంశంపై యూట్యూబ్ వీడియోలు చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

మృతుడిని నిఖిల్ సాహూ.. ఆరో తరగతి విద్యార్థిగా గుర్తించారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇందుకోసం “వేస్ టు డై” అనే వీడియోను చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో బాలుడిది ఆత్మహత్యే తని వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×