పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 12 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయినప్పటికీ, దసరా సమయంలో సరిపడ రైళ్లు లేక ప్రయాణీకులు నానా అవస్థలు పడ్డారు. రైల్వే అధికారులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీపావళికి ఇబ్బందులు కలగకుండా సరిపడ రైళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. బెంగళూరు, తిరువనంతపురం, జైపూర్, చండీగఢ్, ఢిల్లీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తిరువనంతపురం – హైదరాబాద్, కొల్లాం – హైదరాబాద్ ప్రత్యేక రైలును శాశ్వత రైలుగా మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
07193 హైదరాబాద్ – కొల్లం (శనివారాలు) – 7 ట్రిప్పులు
07194 కొల్లం – హైదరాబాద్ (సోమవారాలు) – 7 ట్రిప్పులు
06555 SMVT బెంగళూరు – తిరువనంతపురం నార్త్ (శుక్రవారాలు) – 13 ట్రిప్పులు
06556 తిరువనంతపురం నార్త్ – SMVT బెంగళూరు (ఆదివారాలు) – 13 ట్రిప్పులు
07313 హుబ్బలి – కొల్లాం (ఆదివారాలు) – 13 ట్రిప్పులు
073314 కొల్లాం – హుబ్బలి (సోమవారాలు) – 13 ట్రిప్పులు
06523 SMVT బెంగళూరు – తిరువనంతపురం నార్త్ (సోమవారాలు) – 14 ట్రిప్పులు
06524 తిరువనంతపురం నార్త్ – SMVT బెంగళూరు (మంగళవారం) – 14 ట్రిప్పులు
06547 SMVT బెంగళూరు – తిరువనంతపురం నార్త్ (బుధవారాలు) – 14 ట్రిప్పులు
06548 తిరువనంతపురం నార్త్ – SMVT బెంగళూరు (గురువారాలు) – 13 ట్రిప్పులు
06219 SMVT బెంగళూరు – కొల్లాం (శనివారాలు) – 3 ట్రిప్పులు
06220 కొల్లాం – SMVT బెంగళూరు (ఆదివారాలు) – 3 ట్రిప్పులు
06085 ఎర్నాకులం – పాట్నా (శుక్రవారాలు) – 9 ట్రిప్పులు
06086 పాట్నా – ఎర్నాకులం (సోమవారాలు) – 9 ట్రిప్పులు
06163 తిరువనంతపురం ఉత్తరం – మంగళూరు (సోమవారాలు) – 10 ట్రిప్పులు
06164 మంగళూరు – తిరువనంతపురం ఉత్తరం (మంగళవారాలు) – 10 ట్రిప్పులు
06081 తిరువనంతపురం ఉత్తరం – సండ్రగచి (శుక్రవారాలు) – 3 ట్రిప్పులు
06082 సండ్రగచి – తిరువనంతపురం ఉత్తరం (సోమవారాలు) – 3 ట్రిప్పులు
01463 ముంబై – తిరువనంతపురం ఉత్తరం (గురువారాలు) – 9 ట్రిప్పులు
01464 తిరువనంతపురం ఉత్తరం – ముంబై (శనివారాలు) – 9 ట్రిప్పులు
Read Also: టికెట్ లేని ప్రయాణంపై ఉక్కుపాదం, 5 నెలల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు!
06121 చెన్నై సెంట్రల్ – కొట్టాయం (బుధవారాలు) – 4 ట్రిప్పులు
06122 కొట్టాయం – చెన్నై సెంట్రల్ (గురువారాలు) – 4 ట్రిప్పులు
Read Also: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!