BigTV English
Advertisement

Viral Video: తనకంటే 16 ఏళ్ల పెద్దోడితో పెళ్లి.. వధువు సంతోషానికి అవధుల్లేవు, ఎందుకంటే!

Viral Video: తనకంటే 16 ఏళ్ల పెద్దోడితో పెళ్లి.. వధువు సంతోషానికి అవధుల్లేవు, ఎందుకంటే!

ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తులను సమాజం చాలా గౌరవంగా చూస్తుంది. లక్షల రూపాయలు సంపాదించే ప్రైవేట్ ఉద్యోగులతో పోల్చితే, వేల రూపాయలు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండే అబ్బాయికే తమ బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్తుంటారు. అబ్బాయి ఎలా ఉన్నా ఫర్వాలేదు, ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ 24 ఏండ్ల అమ్మాయి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న 40 ఏండ్ల వ్యక్తిని పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో అమ్మాయి చాలా ఉత్సాహంగా నవ్వుతూ కనిపించడంతో అందరూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం పవర్ అంటే ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


వరుడు 40 ఏండ్ల BPSC టీచర్

ఇక ఈ వీడియోను మయాంక్ కుమార్ పటేల్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేయబడింది. అమ్మాయి నవ యవ్వనంతో అందంగా కనిపిస్తుండగా, అబ్బాయి మాత్రం ముదురు ముఖంతో కనిపిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నీల్ కమల్ సింగ్ రాసిన ప్రసిద్ధ భోజ్‌ పురి పాట ధార్ కమర్ రాజాజీకి ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ కనిపించారు. అమ్మాయి మరింత జోష్ ఫుల్ గా నృత్యం చేస్తూ కనిపించింది. వధువు వెనుతిరిగి ఉండగా, అబ్బాయి ఆమె నడుము మీద చెయ్యి వేసి పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఏకంగా 1.8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. వేల లైకులు, షేర్ లు చేయబడింది.


Read Also: కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మాయి.. రూ.18 కోట్లతో దక్కించుకున్న హాలీవుడ్ నటుడు

ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

వరుడి వయసు 40 ఏండ్లు కాగా, అమ్మాయి వయసు 24 ఏండ్లు. ఇద్దరి మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండటం చర్చనీయాశంగా మారింది. పెళ్లి కొడుకు ప్రభుత్వ టీచర్ కావడం మరింత హైలెట్ అయ్యింది. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తే, మరికొంత మంది హద్దులు మీరి కామెంట్స్ పెడుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, అబ్బాయి ఎలా ఉన్నాడు? వయసు ఎంత? అనే పట్టింపులు ఏమీ ఉండవని కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగం చేసే అబ్బాయి అయితే, తమ కూతురికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నారని చెప్పేందుకు ఇదో ఉదాహారణ అంటున్నారు. ఏజ్ గ్యాప్ తో పెద్ద పనేం ఉంది. ఇద్దరూ హ్యాపీగా ఉంటే అదే చాలు అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఈ పెళ్లి వీడియో నెటిజన్లకు ఫుల్ వినోదాన్ని పంచుతుంది. అయితే, ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? అనే వివరాలతో పాటు వధూవరుల వివరాలు తెలియరాలేదు.

Read Also: కారు ఢీకొని.. తలకిందులుగా వేలాడిన మహిళ, వీడియో వైరల్!

Read Also: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్లు.. ఒక్క యాడ్ కోసం ఎంత తీసుకుంటారో తెలుసా?

 

Related News

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Big Stories

×