E-Paper
Advertisement

Nuvvu leka Nenu Lenu : అయ్యో.. రాధ ఇక కనిపించదా..? ఫ్యాన్స్ హర్ట్..

Nuvvu leka Nenu Lenu : అయ్యో.. రాధ ఇక కనిపించదా..? ఫ్యాన్స్ హర్ట్..
Advertisement

Nuvvu leka Nenu Lenu : తెలుగు బుల్లితెరపై సీరియల్స్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా ప్రసారమవుతున్న సీరియల్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా మంచి స్టోరీలతో కుటుంబ కథ కథలతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ జనాలని ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని అంతగా అలరిస్తున్నాయి. ఈ ఛానల్ ప్రసారమవుతున్న లో నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా ఒకటి… సినిమా పేరుతో వచ్చిన ఈ సీరియల్ కి క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇందులో నటిస్తున్న హీరోయిన్ గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. సీరియల్ నుంచి హీరోయిన్ రాధ తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే బుల్లితెర ప్రేక్షకులను కలవరపెడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే.

సీరియల్ నుంచి రాధ అవుట్..

Advertisement

ఒకప్పుడు సినిమాల టైటిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేవి కానీ ఇప్పుడు సీరియల్స్ టైటిల్స్ జనాలకి బాగా కనెక్ట్ అవుతున్నాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రీసెంట్ గా స్టార్ మా లో వచ్చిన నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా అలాంటిదే.. ఈ సీరియల్ లో అగ్రిమెంట్ పెళ్లి అని స్టోరీ తో మొదలవుతుంది. నిజానికి హీరో కి హీరోయిన్ మరదలు అవుతుంది. కానీ హీరోకి ఆ విషయం తెలియదు హీరోయిన్ కి కూడా ఆ విషయం తెలీదు. ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ కాపురం బాగానే ఉన్నా కూడా అగ్రిమెంట్ పెళ్లి అనేది మాత్రం కలవర పెడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ స్టోరీలో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో హీరోయిన్ కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది అయితే ఈ క్రమంలో హీరోయిన్ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని ఒక వార్త వినిపిస్తుంది. నిజానికి మరొక కొత్త హీరోయిన్ రాబోతుంది అని టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఇంకోది రోజులు సీరియల్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సిందే.

రాధ రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

‘నువ్వు లేక నేను లేను’ లో హీరోయిన్ రాధ పాత్రలో బెంగాలి ముద్దుగుమ్మ నిషా పొద్దార్ నటిస్తుంది.. ఈమె ‘ఇక్కనే ఆకాష్ నీల్’, ‘అమీ సిరాజెర్ బేగం’, ‘ప్రథమా కాదంబిని’, ‘గ్రామేర్ రాణి బినాపాణి’, ‘జోగోమాయా’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది.. తెలుగులో నువ్వు లేక నేను లేను సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీరియల్ కు గాను ఈమె ఒక్క రోజుకి దాదాపూ 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. నెలలో 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఆమెకు రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే వస్తుంది అని అర్థమవుతుంది నెక్స్ట్ ఎలాంటి సీరియల్ తో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ఫుల్ హ్యాపీ.. భద్ర, భాగ్యం ప్లాన్ సక్సెస్..? వల్లికి ఘోర అవమానం..

Related News

Illu illaalu Pillalu : లేడీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ధీరజ్ పెళ్లి ఫిక్స్..?

Karthika Deepam 2 Serial Today Episode November 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్న్స మెడలో తాళి కడతాడా..?      

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ఫుల్ హ్యాపీ.. భద్ర, భాగ్యం ప్లాన్ సక్సెస్..? వల్లికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: నిజం దాచిన మీనా.. సుమతికి షాక్.. ప్రభావతికి ఝలక్..   

Podarillu Today Episode : మహా ప్లాన్ సక్సెస్.. నారాయణ పేరుతో షాప్.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు

Big Stories

Advertisement
×