E-Paper
Advertisement

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!
Advertisement

Anasuya: న్యూస్ రీడర్ గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన ‘నాగ’ సినిమాలో లా స్టూడెంట్ గా కనిపించి, జబర్దస్త్ (Jabardasth) లో యాంకర్ గా సంచలనం సృష్టించిన అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం ,అభినయంతో, గ్లామర్ తో, వాక్చాతుర్యంతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు.. అంతే జోష్ తో సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకొని భారీ పాపులారిటీ అందుకున్నారు. పాత్ర ఏదైనా సరే జీవం పోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అనేలా ఆ పాత్రలకు ఊపిరి పోసారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సినిమాలు షోలు అంటూ బిజీగా మారిన ఈమె.. అటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

మరో వీడియోతో సంచలనం సృష్టించిన అనసూయ..

ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకో వీడియోతో సంచలనం సృష్టిస్తున్న అనసూయ గత కొన్ని రోజులుగా తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ అటు ట్రోలర్స్ కి కూడా తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా ఎంతోమంది ట్రోలర్స్ లావుగా ఉంది అని , పొట్ట ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించుకోవడం కష్టం అంటూ రకరకాల కామెంట్లు చేశారు. దీనికి తోడు తన జిమ్ కోచ్ విజయ్ కూడా చేసిన కామెంట్లకు అనుకోకుండా ఛాలెంజ్ చేశానని, ఆ ఛాలెంజ్ లో నెగ్గి చూపిస్తానని చెప్పుకొచ్చింది.ఈ మేరకు ఒక వీడియో పంచుకుంది అనసూయ.

ఛాలెంజ్ లో నెగ్గి చూపిస్తాను..

Advertisement

తన ఇంటిపై భాగంలోనే మరో గదిని నిర్మించుకున్న ఈమె అందులో హోమ్ జిమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేసినా.. నాకు విజయ్ గారు పొట్ట తగ్గించాలండి అని ఎన్నోసార్లు చెప్పారు. అయితే నేను ఫ్లోలో యాబ్స్ వచ్చేలా జిమ్ చేస్తానని చాలెంజ్ చేశాను. అయితే యాబ్స్ తెచ్చుకోవడం కష్టమే కానీ పొట్ట దగ్గర డెక్ రూపంలో స్టేజ్ కి తీసుకురాగలను.. కచ్చితంగా పొట్ట తగ్గించే చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

also read: శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యం..

Advertisement

ఇదే వీడియోలో అనసూయ మాట్లాడుతూ… “మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. సహజంగా మీ అందరికీ ప్రేమించే గుణం ఉంటుంది. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ఎదుటివారికి బోలెడంత ప్రేమ పంచవచ్చు” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే అనసూయ షేర్ చేసిన వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి తోడు వర్క్ అవుట్ తర్వాత డోపమైన్ ముచ్చట్లు.. ఎందుకంటే కష్టపడడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి అంటూ తన అభిప్రాయాన్ని క్యాప్షన్ రూపంలో పంచుకొచ్చింది. ఆడవారికేనా పురుషుల ఆహార ప్రణాళిక గురించి చెప్పరా అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరొకరు మీ ట్రాన్ఫర్మేషన్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. కానీ మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటుంది” అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

Related News

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Big Stories

Advertisement
×