E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?
Advertisement

Bigg Boss 10:వరల్డ్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.. త్వరలో 10వ సీజన్ చాలా అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ కి సంబంధించిన రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad) ఫైనల్ అయినట్లు వార్తలు రాగా.. మరో జబర్దస్త్ కమెడియన్ కూడా ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ దశావతారంకి ముహూర్తం ఫిక్స్..

సినిమా, యూట్యూబ్, సోషల్ మీడియా, టెలివిజన్ ఇలా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలను సుమారుగా మూడు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంచి.. విభిన్నమైన టాస్కులు , ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులకు వినూత్న వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా 10వ సీజన్ కూడా సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా సీజన్ ను ప్రారంభించి.. అదే రోజు కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించబోతున్నారని, సెప్టెంబర్ 7వ తేదీ నుండి షో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో అగ్నిపరీక్ష ప్రారంభం..

Advertisement

మరోవైపు ఆగస్టు 15వ తేదీ నుండి కామన్ మ్యాన్ ను హౌస్ లోకి పంపించడానికి ‘అగ్నిపరీక్ష’ షో కూడా ముస్తాబవుతోంది. ఇక గత సీజన్ లాగే ఈ సీజన్ లాగే శ్రీముఖి (శ్రీ Mukhi) హోస్ట్ గా వ్యవహరించనుండగా.. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జెస్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఇప్పటికే వేళల్లో దరఖాస్తులు రాగా.. కేవలం కొంతమందిని ఫైనల్ చేశారు. ఆ కొంత మందికి ఇక్కడ అగ్నిపరీక్ష షోలో వివిధ టాస్కులు నిర్వహించి, వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడిన కొంతమందిని మాత్రమే హౌస్ లోకి పంపించబోతున్నారు. అయితే ఈసారి ఏకంగా తొమ్మిది మందిని కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి పంపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

also read:AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

బిగ్ బాస్ హౌస్ లోకి మరో కమెడియన్..

Advertisement

మరొకవైపు సీజన్ 10 కాబట్టి దశావతారం పేరుతో రాబోతున్న ఈ సీజన్లో కేవలం పది మంది మాత్రమే కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు అనే వార్తలు రాగా.. ఇప్పటికే ఆటో రాంప్రసాద్ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తుండగా.. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే దశావతారంలో వరుస టాప్ కమెడియన్లతోనే ఎంటర్టైన్మెంట్ చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి హోస్ట్ నాగార్జున (Nagarjuna) చెప్పినట్టు దశావతారం అన్నింటికీ భిన్నంగా ఉండబోతుందని మాత్రం అర్థం అవుతోంది..

Related News

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Big Stories

Advertisement
×