E-Paper
Advertisement

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..
Advertisement

Tejeswi Madivada : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తేజెస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు తన నటనతో మెప్పించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తన అందం నటనతో జనాలని బాగా ఆకట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేయడంతో పాటుగా హీరోయిన్గా కూడా నటించి తన సత్తాని చాటుకుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తేజు రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు తేజు బ్యాగ్రౌండ్ ఏంటి? ఆమె చేసిన సినిమాల గురించి ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం…

తేజు కన్నీటి గాధ..

వెండితెరపై పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న తేజస్విని.. రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించింది అని సోషల్ మీడియాలో వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.. తేజు ఎప్పుడు బయట యాక్టివ్గానే కనిపిస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది.. కానీ ఆమె రియల్ స్టోరీ వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు. తన 11 ఏటా తల్లి మరణించింది. ఆ తర్వాత తండ్రి మధ్యానికి బానిస అయ్యాడు. కూతురిని పట్టించుకోక పోగా ఎటువంటి సంపాదన కూడా లేదని తండ్రికి భారం కాకూడదన్న ఉద్దేశంతో అనాధాశ్రమంలో చేరింది తేజు. అలా ఒక అనాధగా పెరిగిన ఈమె నటనపై ఆసక్తితో సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూసింది. అనుకోకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఈమె స్టార్ ఇమేజెస్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏది ఏమైనా కూడా తేజు రియల్ స్టోరీలో ఇంత ట్విస్ట్ ఉందా అని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా పైకి చెప్తూ అందరినీ ఆకట్టుకుంటుంది తేజస్వి మదివాడ..

తేజెస్వి సినిమాల విషయానికొస్తే…

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తేజస్వి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోల సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసి జనాలను ఫీల్ అయ్యేలా చేసింది. తన సినిమాలకు జనాలు ఫిదా అయిపోయారు. బుల్లితెర టాప్ ఇయాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన నటనతో ఆటిట్యూడ్ తో మెప్పించింది.. బిగ్ బాస్ తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది.. ప్రస్తుతం కాకమ్మ కథలు సీజన్ 3 కి హోస్టుగా వ్యవహరిస్తుంది.. దాంతోపాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు సెంటర్ అట్రాక్షన్ గా నిలుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును మతిపోయేలా చేస్తుంది..

Also Read :కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

Big Stories

Advertisement
×