E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..
Advertisement

Illu Illaalu Pillalu Ramaraju : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బుల్లితెర టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ఒకటి.. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ తమ నటనకు 100% న్యాయం చేశారనే చెప్పాలి. అనాధగా వచ్చిన ఓ వ్యక్తి తన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం గా మార్చుకొని తనతోనే తన కుటుంబం ఉండాలి అని తన కుటుంబమే తనకు బలము అని అనుకుంటూ ఉంటాడు. తన బిడ్డలు ఎప్పటికీ తన మాటే వినాలని సంతోషంగా ఉండాలని కోరుకునే రామరాజు తన స్వార్థం కోసం కుటుంబాన్ని ఎప్పుడు విడిపోకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు. అలాంటి రామరాజు ఇప్పుడు ఈ సీరియల్ ఇచ్చి తప్పుకుంటున్నాడంటూ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే రామరాజు సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా? లేదా ఆయన క్యారెక్టర్ అయిపోయిందా? అన్నది కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..

రామరాజు అవుట్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇది ఒకటే. గత కొన్ని రోజుల నుంచి ఈ సీరియల్ కి కాస్త టిఆర్పి రేటింగ్ తగ్గినా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ రేటింగ్ పెరుగుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీరియల్ లో ప్రస్తుతం ధీరజ్ పెళ్లి జరుగుతుందన్న విషయం తెలిసిందే. దాంతో ఈ పెళ్లి ఆలస్యం అవ్వడంతో రామరాజు హార్ట్ ఎటాక్ రావడం లేదా ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరియల్ కి బ్యాక్ బోన్ గా ఉన్న రామరాజు వెళ్లిపోతే సీరియల్ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ రామరాజు గనుక వెళ్ళిపోతే సీరియల్ కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలు పై సీరియల్ యూనిట్ ఎలా రియాక్ట్ చూడాలి.. వీలైనంత త్వరలో ఈ సీరియల్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

రామరాజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

బుల్లితెర ప్రేక్షకులకి రామరాజు అలియాస్ ఈటీవీ ప్రభాకర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. గతంలో ఈయన ఈటీవీలో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్లలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే రామరాజు ఆ తర్వాత ఏమైందో కానీ సీరియస్ కి కొద్దిరోజులు దూరం అయ్యాడు. తర్వాత ఈటీవీ సీరియల్స్ కన్నా వేరే సీరియల్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఒక్క నటుడిగా మాత్రమే కాదు ప్రోగ్రాం హెడ్ గా కూడా మెప్పించిన ప్రభాకర్ మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటించిన ప్రతి సీరియల్ కూడా ఇప్పుడు మంచి రేటింగ్ లో ఉండడంతో రామరాజుకి క్రేజ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. మరి ఇప్పుడు ఈయన రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు కావడంతో ఒక్కరోజుకి దాదాపు 45 వేలకు పైగా అనేది రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీవర్గంలో టాక్ వినిపిస్తుంది మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉండడంతో బాగానే సంపాదిస్తున్నాడు ప్రభాకర్..

Also Read :సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Related News

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Big Stories

Advertisement
×