E-Paper
Advertisement

అయ్యో.. వంటలక్కకు ఏమైంది..? ఇక కనిపించదా..?

అయ్యో.. వంటలక్కకు ఏమైంది..? ఇక కనిపించదా..?
Advertisement

Karthika Deepam 2: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ పేరు అంటే తక్కున గుర్తుకు వచ్చేది కార్తీకదీపం.. ఈ సీరియల్లో నటించిన వంటల యొక్క పేరు తెలుగు రాష్ట్రంలో తెగ వినిపించేస్తుంది. ఒకప్పుడు నల్లగా అందవిహీనంగా కనిపించిన వంటలక్కని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ ఎలాంటి రేటింగ్ని సొంతం చేసుకునిందో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సీరియల్ కి ఉన్న క్రేజ్ మరొక సీరియల్ కి రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ నుంచి వేరే సీరియల్ కూడా దరిదాపుల్లో కూడా లేకపోవడంతో ఎప్పటికప్పుడు మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ వచ్చేది. అయితే వంటలక్క ఈమధ్య ఆక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ సీన్ తో ఆమెను తీసేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. మరి ఎందుకు వంటలక్క సీరియల్ నుంచి తప్పుకుంటుంది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

వంటలక్క అవుట్..

తెలుగు ప్రేక్షకులను కార్తీకదీపం సీరియల్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసే ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ మంచి టీఆర్పి రేటింగ్ ఇన్ సొంతం చేసుకోవడంతో పాటుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీరియల్ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు కార్తీక బాబు గురించి ఎక్కువమంది ఆలోచించేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వంటలక్క గురించే సీరియల్ చూస్తున్నారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. వంటలక్క ఈ సీరియల్ నుంచి తప్పకుంటుందని చాలా సార్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్తలు వినిపించడంతో నిజమే అని అందరూ అనుకుంటున్నారు.. గత కొన్ని రోజులుగా వంటలక్క కొత్త అవకాశాల కోసమే జిమ్లో తెగ కష్టపడి స్లిమ్ అవుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు మలయాళ సినిమాలలో అవకాశాలు వరుసగా వెతుక్కుంటూ రావడంతో సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అని మరోసారి ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఫోటోలు చూస్తుంటే త్వరలోనే కార్తీకదీపం సీరియల్ కి గుడ్ బై చెప్తుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

వంటలక్కకు లక్షా..?

Advertisement

వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోయిన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో చాలా మంది సీరియల్ యాక్టర్స్ కి తెలుగు సీరియల్ అభిమానులు నీరాజనం పలుకుతుంటారు. గత కొంతకాలంగా సీరియల్స్ వాళ్ళు నటిస్తున్న యాక్టర్స్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏమైనా చూడడానికే ఎక్కువమంది సీరియల్ చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇంతటి క్రేజ్ రావడానికి ఆ సీరియల్ స్టోరీనే కారణం. ఇకపోతే ఈమెకు తెలుగులో ఉన్న క్రేజ్ కు ఒక్క రోజుకి సీరియల్ లో నటించినందుకుగాను దాదాపు లక్షకు పైగా అనే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే హాట్ టాపిక్ గా మారింది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Related News

Gundeninda Gudigantalu Manoj : మనోజ్ క్యారక్టర్ అవుట్.. కొత్త యాక్టర్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode September 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప – నిజం విన్న దక్షిణమూర్తి          

Ninnu kori Serial Today Episode September 21st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రను కత్తితో పొడిచిన రౌడీలు – అయోమయంలో సామ్రాట్ 

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన భద్ర.. పెళ్లికి హడావిడి.. ప్రేమ, ధీరజ్ ఫైట్..

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే.. అస్సలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×