E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 21st: ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్నీకు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా నీకు ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగు ఆ మాయలేడిని అస్సలు అడగద్దు అని అంటుంది.. నేను చేసిన ఒక తప్పు వల్లే నాకు ఇప్పుడు జ్వరం వచ్చినట్టుంది అమ్మ అని మనోజ్ అంటాడు. నువ్వేమి తప్పు చేశావురా ఎందుకు ఇలా బాధపడుతున్నావ్ దేని గురించి అంటున్నావ్ రా అని ప్రభావతి అంటుంది. నాకు రోహిణి కి మధ్య దూరంగా ఉంటున్నాను కదా అమ్మ అందుకే నాకు జ్వరం వచ్చినట్టుంది. రోహిణి కి దగ్గరగా ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని మనోజ్ అనగానే ప్రభావతి ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతుంది.. నువ్వు ఈ మాట నాతో అన్నావు సరే కానీ దాంతో అన్నంకో నేను ఎత్తిన కూర్చుంటుంది అని ప్రభావతి మనోజ్ కి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ ఇస్తుంది..

మనోజ్ ను మార్చేసిన ప్రభా..

రోహిణి మళ్లీ తన కొడుకుని ఎలాగైనా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అని ప్రభావతి మనోజ్ ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రోహిణి మీద ఇంకా నాలుగెక్కిచ్చి మనోజ్ మనసుని విరగొట్టేలా మాట్లాడుతుంది.. కానీ ప్రభావతి ఎంత చెప్తున్నా మనోజ్ మాత్రం అస్సలు వినడు. రోహిణికి దూరంగా ఉండడం వల్లే నాకు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పగానే ప్రభావతి నువ్వు ఎందుకురా ఆ మాయలాడి దగ్గరికి మళ్లీ వెళ్లాలని అనుకుంటున్నావు ఈసారి నిన్నే అమ్మేస్తుంది అని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రోహిణి ఒక మాయలాడి డబ్బులు తెస్తుంది అని అనుకుంటే అడుక్కునే దానిలాగా వచ్చింది అని ప్రభావతి మనోజ్ని ఇంకాస్త రెచ్చగొట్టి మాట్లాడుతుంది. ఇక తల్లి మాట జవదాటని మనోజ్ రోహిణికి ఎలాగైనా సరే దూరంగా ఉండాలి అని అనుకుంటాడు.. మొత్తానికి ప్రభావతి మనోజ్ రోహిణి లను విడగొట్టే ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యేలా చేసుకుంటుంది.

నిజం చెప్పేసిన మీనా..

Advertisement

ప్రభావతి సత్యం కూర్చుని ఉండగా మేన నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చాను డబ్బులు కావాలని అడిగాను కదా ఇప్పుడు ఆ డబ్బులు సర్దుబాటు అయ్యాయి ఆర్డర్ నాకే వస్తుంది మామయ్య అని చెప్తుంది. ఆ మాట వినగానే.. ప్రభావతి దీనికి ఈ ఆర్డర్ వచ్చింది అంటే నా మాట అస్సలు లెక్కచేయదు.. ఎలాగైనా సరే ఈ ఆర్డర్ మీ నాకు రాకుండా చేయాలి అని అనుకుంటుంది.. చింతామణికి ప్రభావతి మీనాకు డబ్బులు సెట్ అయ్యాయి ఎలాగైనా సరే ఈ ఆర్డర్ తనకే వస్తుంది అని చెప్తుంది. ఒకవేళ ఈ ఆర్డర్ మనకి వచ్చింది అంటే ఇక మన మాట వినదు. ఆ డబ్బులు నీకు కొట్టేసే ప్రయత్నం చేసి మీకు ఆర్డర్ రాకుండా చేయాలి అని ప్రభావతి చింతామణి తో చేతులు కలిపి ప్లాన్ చేస్తుంది.. మీనా మాత్రం ఆర్డర్ నాకే వస్తుంది ఎలాగైనా సరే నేను ఇంకో మెట్టు ఎదగాలి అని సంతోషంగా డబ్బులు కట్టడానికి వెళ్తుంది.

చింతామణికి నిజం చెప్పిన ప్రభా..

మీనా ఆర్డర్ పూర్తి చేస్తే కనుక దాన్ని పట్టుకోవడం చాలా కష్టం ఎలాగైనా సరే ఈ విషయాన్ని చింతామణికి చెప్పాలి అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాదు పక్కకు వెళ్లి చింతామణికి ఫోన్ చేసి మీ నాకు డబ్బులు దొరికాయి అని చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి మాస్టర్ మీరు అనేది డబ్బులు ఎలా దొరికాయి అంత డబ్బులు ఎవరిచ్చారు అంటూ అడుగుతుంది. ఇప్పుడు ఎవరిచ్చారు కాదు.. అక్కడ మీనాని ఎలాగైనా డబ్బులు కట్టకుండా ఆపాలి అని ప్రభావతి చెప్తుంది.. ఆ మాట వినగానే చింతామణి మిగతాదంతా నేను చూసుకుంటాను మాస్టర్ మీరు ఏమి కంగారు పడకండి అని అంటుంది.. మనము చింతామణికి చెప్పాను కదా తనే ఇప్పుడు మొత్తం చూసుకుంటుందిలే అని ప్రభావతి చాలా హ్యాపీగా ఉంటుంది.

మీనాకు షాకిచ్చిన చింతామణి..

Advertisement

మీనా తన స్నేహితులను కూడా మండపనికి రమ్మని చెప్తుంది అయితే డబ్బులు కట్టిన తర్వాత ఎలాగైనా సరే ఆర్డర్లని మనకే వస్తాయి కదా మనము వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి అని చాలా సంతోషంగా ఉంటుంది మీనా.. ఈ క్రమంలో ఎలాగైనా సరే మీనా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి అని చింతామణి ప్లాన్ చేస్తుంది.. నా మనషులను మీనా ను ఫాలో అవ్వమని చెప్తుంది. మీనా వెనకాలే ఫాలో అయిన చింతామణి మనుషులు ఆటో చెడిపోయిందని తెలుసుకొని మీన దగ్గర్నుంచి డబ్బులు కొట్టేస్తారు. మీనా డబ్బులు పోయాయని బాధ పడిపోతూ ఉండగా వాళ్లతో చాలా వరకి కొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ చింతామణి మనుషులు మాత్రం మీనా దగ్గర డబ్బులు లాక్కొని పారిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Tags

Related News

Gundeninda Gudigantalu Manoj : మనోజ్ క్యారక్టర్ అవుట్.. కొత్త యాక్టర్ ఎంట్రీ..

అయ్యో.. వంటలక్కకు ఏమైంది..? ఇక కనిపించదా..?

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode September 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప – నిజం విన్న దక్షిణమూర్తి          

Ninnu kori Serial Today Episode September 21st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రను కత్తితో పొడిచిన రౌడీలు – అయోమయంలో సామ్రాట్ 

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన భద్ర.. పెళ్లికి హడావిడి.. ప్రేమ, ధీరజ్ ఫైట్..

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే.. అస్సలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×