E-Paper
Advertisement

Big tv Kissik Talks: బిగ్ బాస్ లో ఆక్షణం ఉండలేకపోయాను.. హార్డెస్ట్ వీక్ అంటూ

Big tv Kissik Talks: బిగ్ బాస్ లో ఆక్షణం ఉండలేకపోయాను.. హార్డెస్ట్ వీక్ అంటూ
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ ప్రతివారం వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి పాల్గొని సందడి చేశారు. ఇక రీతు చౌదరి ఈ కార్యక్రమంలో భాగంగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈమె ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బయటకు రావడంతో బిగ్ బాస్ కి సంబంధించిన విషయాలను కూడా ఈ సందర్భంగా ముచ్చటించారు.

ఫైర్ స్ట్రోమ్ కంటెస్టెంట్ లో హౌస్ లోకి వచ్చినప్పుడు

ఈ క్రమంలోనే వర్ష రీతును ప్రశ్నిస్తూ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట మీ గురించి చాలా విషయాలు జరిగాయి వాటి గురించి మీకు ఎవరు హౌస్ లో చెప్పలేదా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రీతు సమాధానం చెబుతూ నాకు ఎవరు బయట జరిగే విషయాల గురించి చెప్పలేదు కానీ ఫైర్ స్ట్రోమ్ కంటెస్టెంట్ లో హౌస్ లోకి వచ్చినప్పుడు నాకు చాలా కష్టంగా గడిచిందని ఆవీక్ నేను ఎలిమినేట్ అయితే బాగుండేది అనే భావన నాలో కలిగిందని, బిగ్ బాస్ జర్నీలో హార్డెస్ట్ వీక్ అదే అంటూ ఈమె తెలియజేశారు.

రీతు బ్యాడ్…

Advertisement

నా గురించి బయట ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు హౌస్ లోకి వచ్చిన తరువాత నా గురించి డెమోన్ (Demon)కు చాలా చెప్పారు. రీతు బ్యాడ్.. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు తనుకు దూరంగా ఉండు అంటూ ఎన్నో చెప్పారు అలాగే తనని నామినేట్ కూడా చేశారని రీతు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా నన్ను అందరూ దూరం పెట్టడమే కాకుండా నేను బాడ్ అంటూ జడ్జ్ చేయడంతో చాలా కష్టంగా అనిపించింది ఆవారమే నేను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోదామా అనిపించిందని రీతు తెలియజేశారు. ఇలా ఎవరెన్ని చెప్పిన పవన్ మాత్రం నమ్మలేదని ఈమె తెలియజేశారు.

Advertisement

ఈ విషయాలన్నీ నాకు తెలియకపోయినా మా అమ్మ నా గురించి ఏవైతే వార్తలు బయటకు వచ్చాయో వాటిని తలుచుకొని బాధపడిందని ఈ సందర్భంగా రీతూ చౌదరి తెలియచేశారు. అయితే నా గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో వారు కేవలం ఫేమస్ అవ్వడం కోసమే చేశారని నా గురించి ఎంత నెగెటివిటీ వచ్చిన హౌస్ లో నన్ను 13 వారాల పాటు నన్ను సపోర్ట్ చేశారు అంటే నేనేంటో అక్కడే అర్థమవుతుంది అంటూ రీతు చౌదరి ఈ సందర్భంగా తన గురించి వచ్చినటువంటి వార్తల పట్ల స్పందిస్తూ కామెంట్లు చేశారు. ఇక రీతు హౌస్ లో ఉన్న సమయంలో బయట ధర్మా మహేష్ వైఫ్ గౌతమి తన గురించి ఎన్నో విషయాలను బయట బయటపెట్టారు.

Also Read: Big tv Kissik Talks: రీతు చౌదరి అసలు పేరు ఇది కాదా.. ఆపేరు చుట్టూ నెగిటివిటీ ఉందంటూ!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×