E-Paper
Advertisement

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!
Advertisement

Bigg Boss 10 Mukhesh :బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 10 అప్పుడే 9 వారాలు పూర్తిచేసుకుని.. పదవ వారం కూడా మొదలయ్యింది. అందులో భాగంగానే సోమవారంకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ గట్టిగా సాగుతోంది. ఏకంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ నామినేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నేను, ఫ్యామిలీ లేకపోతే నువ్వు కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవు అని సుధీర్ పై ముఖేష్ ఫైర్ అవ్వడం.. నీతూ పై త్రిగున్ ఫైర్ అవుతూ ఎక్కువ చేస్తున్నావంటూ వార్నింగ్ ఇవ్వడం అన్ని వైరల్ గా మారాయి.

మీ కోపానికి హద్దు అదుపు లేదు.. – శ్వేత

తాజాగా 64వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో ని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ.. “మీరు నామినేట్ చేసిన సభ్యుడి ఫోటోని బాల్ కి స్టిక్ చేసి.. ఆ బాల్ మెయిన్ డోర్ ద్వారా బయటకు వెళ్లేలా కాలితో తన్ని, మీ నామినేషన్ పూర్తి చేయాలి” అంటూ బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అందులో మొదట అమన్ శివాను నామినేట్ చేస్తూ.. “మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి” అంటూ సలహా ఇచ్చారు. శ్వేత నాయుడు నీతూ మాస్టర్ ను నామినేట్ చేస్తూ..” రివేంజ్ అండ్ రివార్డ్ టాస్క్ లో వర్షినితో అంత ఫైట్ చేశారు కదా.. నెక్స్ట్ డే బాల్ టాస్క్ లో దెబ్జానికీ అంత ఈజీగా అవకాశం ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు” అంటూ తన పాయింట్ పెట్టినది. “కోపంలో మీ మాటకు హద్దు అదుపు ఉండదు అని నాకనిపించింది”. అంటూ శ్వేతా చెబుతుండగా..” ఇంతమంది ఉండగా నన్నే పట్టుకుని నామినేట్ చేస్తున్నావంటే.. నువ్వు ఎంత సేఫ్ ప్లేయరో నాకు అర్థం అవుతుంది” అంటూ నీతూ చెప్పింది.

మీ దగ్గర గన్ ఉందేమో కానీ అందులో బుల్లెట్స్ లేవు.. శ్వేత

Advertisement

ఇక మధ్యలో త్రిగుణ్ మాట్లాడుతుంటే . నువ్వు మాట్లాడొద్దు అని నీతూ వాదించింది .కానీ త్రిగుణ్ అంతే ఫైర్ అవుతూ. వేలు చూపిస్తూ మరి “మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు” అంటూ ఆమెపై మండిపడ్డారు. “మీ దగ్గర గన్ ఉందేమో కానీ అందులో బుల్లెట్ లేవు అని నాకనిపిస్తోంది. మీరు పేల్చలేరేమో” అంటూ తన నామినేట్ పాయింట్ పెట్టింది.

also read: అనిరుద్ కావ్య వెడ్డింగ్.. గ్రీస్ లో ల్యాండ్ అవుతున్న స్టార్స్!

మేము లేకపోతే నీకు ఏది దక్కేది కాదు -ముఖేష్

Advertisement

అలాగే ముఖేష్ సుధీర్ ని నామినేట్ చేస్తూ..” ఏదో ఒక రోజు కాటేస్తాడు అనుకుంటూ వచ్చాము? చివరికి అదే జరిగింది. నేను, ఫ్యామిలీ లేకపోయి ఉంటే నువ్వు కెప్టెన్ షిప్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా అయ్యే వాడివి కాదు రాసి పెట్టుకో. దేబ్ జానీ దగ్గరకు పోయి నా విషయాలను డిస్కస్ చేసి” అని చెబుతుండగానే.? దేబ్జానీ మాట్లాడుతూ .. నీ గురించి, లెటర్ గురించి నా దగ్గర చెప్పలేదు అంటూ ఆమె కామెంట్ చేసింది. అలా మొత్తానికైతే సుధీర్ పై ముఖేష్ ఒక రేంజ్ లో మండిపడుతూ నామినేట్ చేశారు.

Related News

జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!

అంతర్జాతీయ స్థాయిలో కౌశల్ మండాకు కీలక బాధ్యతలు..30 ఏళ్ల అనుభవంలో?

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో నీతూ షాక్.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. బాలు ఏం చేస్తున్నాడు..?

Karthika Deepam 2 Serial Today Episode November 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – అయోమయంలో సూరజ్  

Podarillu Today Episode : అయ్యో.. పాపం చక్రీ.. సిగ్గుపడ్డ మాధవ్.. ఫీల్ అయిన శైలు.. ఇదే కదా ట్విస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో మిస్సమ్మను చూసిన పార్థు   

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, వేదవతి ఫైట్.. వల్లి కోసం భాగ్యం టెన్షన్.. ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×