E-Paper
Advertisement

Chinni Serial Madhu : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్.. మొదటి సీరియల్ కే అంత రెమ్యూనరేషనా..?

Chinni Serial Madhu : ‘చిన్ని’ మధు రియల్ లైఫ్.. మొదటి సీరియల్ కే అంత రెమ్యూనరేషనా..?
Advertisement

Chinni Serial Madhu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిల్లో సినిమాలు కన్నా సీరియల్స్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాయి. సినిమాలు ఎప్పుడు నెలకు ఒకటో, రెండో వస్తాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి, లేదా మూడేళ్లకు ఒకటి థియేటర్లలోకి వస్తుంటాయి. అయితే కొంతమంది ఓటీటీ కంటెంట్ తో ఎంజాయ్ చేస్తే.. మరికొందరు మాత్రం టీవీ సీరియల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. దాంతో ఈ మధ్య కొన్ని సీరియల్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అలాంటి వాటిలో చిన్న సీరియల్ ఒకటి. ఇది తెలుగు ఛానెల్ స్టార్ మా ప్రసారం అవుతుంది.. ఈ డైలీ సీరియల్స్ లో స్టార్ యాక్టర్స్ తో పోటీ పడి నటిస్తున్నాడు మధు అలియాస్ సూర్జిత్ కుమార్.. ఈ నటుడుకు ఇది తెలుగులో మొదటి మూవీ. అయితే సీరియర్స్ లాగే నటించారు. ప్రస్తుతం ఈ చిన్ని సీరియల్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇతని బ్యాగ్రౌండ్, ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఏంతో ఒకసారి తెలుసుకుందాం..

మధు ఒక్కరోజుకు అన్నివేలా..? 

ఈమధ్య తెలుగు సీరియల్స్లలో తెలుగు వాళ్ళ కన్నా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వల్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీనటులు తెలుగు ఇండస్ట్రీలో హవాని కొనసాగిస్తున్నారు. కేవలం కన్నడ మాత్రమే కాదు అటు తమిళనాడు నుంచి కూడా కొందరు నటీనటులు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ నటుడు మధు ఒకడు.. ఇతని రియల్ నేమ్ సూర్జిత్ కుమార్.. ఇతనొక తమిళియన్.. తెలుగులో ఇతను చేసిన మొదటి సీరియల్ ఇదే.. ఎంతో చక్కగా నటించి ప్రేక్షకుల మనసులో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను ఒక రోజుకి దాదాపు 15 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ లెక్కన నెలకు లక్షల్లో బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగులో మాత్రమే కాదు.. ఈ కుర్ర హీరో అటు తమిళ్ళో కూడా వరుసగా సీరియల్స్ చేస్తున్నాడు..

చిన్ని సీరియల్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

స్టార్ మా లో బోలెడు సీరియల్స్ ప్రసారం అవుతుంటాయి. అందులో చిన్ని సీరియల్ ఒకటి.. డిఫరెంట్ స్టోరీలతో వచ్చిన ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యాయి.. అలాగే ఈ సీరియల్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చిన్ని జైలులో పుట్టి.. అక్కడే తన తల్లితో పాటు జైలులోనే పెరుగుతుంది. ఆ జైలునే తన ప్రపంచం అనుకుంటుంది చిన్ని. అక్కడ ఉండే ఖైదీలు, జైలర్, పోలీసులు, పనిచేసేవాళ్లు తన బంధువులు అనుకుంటుంది. అలా బయటకు వచ్చాక తన దారి ఎటు పోతుంది.. పెద్దయ్యాక ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి అన్నది స్టోరీ.. హీరోయిన్ చేంజ్ అయ్యింది. ప్రస్తుతం సస్పెన్స్ లతో ఈ సీరియల్ జనాలను ఆకట్టుకుంటుంది.. సీరియల్ లో బిగ్ బాస్ నిఖిల్ కూడా నటించిన విషయం తెలిసిందే..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×